Telangana: నలంద జూనియర్ కాలేజీ పైత్యం.. నిండు ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్ధి! ఏం జరిగిందంటే..
ర్యాంకుల కోసం ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. నానాటికీ రెచ్చిపోతున్నాయి. తాజాగా స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట నలందా జూనియర్ కాలేజీ పెడుతున్న హింసను తట్టుకోలేక ఇంటర్ సెకండ్ ఇయర్...