Telangana: ఛాతిలో నొప్పి వస్తే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు.. ఆ తర్వాత క్లాసులో పాఠాలు చెబుతూ
మనిషి గుండె ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగుతుందో అర్థం కావడం లేదు. రీసెంట్ టైమ్స్‌లో హర్ట్ ఎటాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. కళ్లముందే కుప్పకూలి ప్రాణాలిడుస్తున్నారు. ఏ క్షణమైనా...