Andhra News: కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!
ఇటీవలే సిరివెళ్లలో జరిగిన కారు దగ్థం కేసు మలుపు తిరిగింది. కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని కలప స్మగ్లర్లు పని అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు సమీపంలోని చింతూరు-భద్రాచలం...