Lovers Suicide in Car: తండ్రి వాట్సాప్ కు లొకేషన్.. బ్లాక్మెయిల్తోనే బలవన్మరణం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ఠాణా పరిధి ఘన్పూర్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రేమజంట ఆత్మాహుతి చేసుకున్న ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్, ఘట్కేసర్ : మేడ్చల్-...