మరో భార్య బాధితుడు బలి.. భార్య, అత్తవారింటి వేధింపులను తట్టుకోలేక పునీత్ ఆత్మహత్య
యువతులకు, వివాహిత స్త్రీలను వేధింపులకు గురిం చేసినా.. లేదా అత్తింట స్త్రీలు భర్త, ఆడబడుచు, అత్త వేధింపులకు గురిచేసినా చట్టాలున్నాయి. అందుకు తగిన శిక్షలున్నాయి. అయితే ఇప్పుడు మేము మాత్రమే ఏమి తక్కువ అంటూ...