మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..! కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా ఫోటోలు, వీడియోలతో కాలక్షేపం.. చివరకు
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన కొడుకును కాపాడమని తల్లి వేడుకున్నా, చుట్టుపక్కల ఉన్న వందలాది మంది ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. ఆమె ఆర్తనాదాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్...