మనిషిలో మాయమవుతున్న మానవత్వం.. రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి
రోజు రోజుకీ మనిషిలోని మానవత్వం దిగజారిపోతోంది. చిన్న చిన్న కారణాలతో మానవ మృగంగా మారిపోతున్నాడు. రోగి ప్రాణాలను కాపాడేందుకు సకలంలో ఆస్పత్రికి చేర్చే అంబులెన్స్ సిబ్బంది తమ డ్యూటీని మరచిపోయి.. రోగిని పొదల్లో...