Mystery Temple: ఈ ఆలయంలో దీపం నెయ్యి, నూనెతోనో కాదు నీళ్లతో వెలుగుతుంది.. అద్భుతం చూసేందుకు పోటెత్తే భక్తులు
భారతదేశంలోని అనేక దేవాలయాలు వాటి రహస్యాలు, అద్భుతాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందులో నెయ్యి, నూనె లేకుండా నీళ్లతో మాత్రమే దీపం వెలిగించే ఆలయం ఒకటి. ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో...