Telangana: తాగొచ్చి రచ్చ చేసిన తండ్రిని దారుణంగా చంపిన కొడుకు!
Telangana: తాగొచ్చి కుటుంబాన్ని విసిగిస్తున్నాడని కన్న తండ్రిని హత్యచేశాడు కొడుకు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్ పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో చోటుచేసుకుంది. మద్యపానం కుటుంబాలను నాశనం చేస్తుంది. మద్యానికి...