ఇదేం ఘోరం.. తండ్రిని వెంటాడి వేటాడి పిడిగుద్దులతో గుద్ది చంపిన కొడుకు
సంఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు సూరిబాబు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తరువాత వచ్చిన రిపోర్టులు ప్రకారం గుండె పై బలంగా పలు మార్లు గుద్దడం వల్లే సూరిబాబు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో...