Bribery Case: పైకం లేకపోతే ఫైల్ కదలదు.. అడ్డంగా బుక్కైన లంచగొండి ఆఫీసర్లు!
తెలంగాణలో మరో ముగ్గురు లంచగొండి ఆఫీసర్ల బాగోతం బయటపడింది. జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భూమి సర్వే, వెంచర్ పర్మిషన్, ట్రాన్స్‌ఫార్మర్ పనులకోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. ముగ్గురిని అరెస్ట్...