అపార్ట్మెంట్ లో ఆడుకుంటుండగా ఘోర ప్రమాదం! ఐదేళ్ల చిన్నారి స్పాట్ డెడ్
పండగ వేళ విశాఖపట్నం గాజువాక పరిధిలోని సెలస్ట్ అపార్ట్మెంట్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ సెల్లార్ లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆ...