Coconut Ritual: గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టకుండా వస్తే ఏం జరుగుతుంది..
హిందూ సంప్రదాయం ప్రకారం, ఏదైనా కార్యం ప్రారంభంలో పిల్లలకు కొబ్బరికాయ కొట్టడం అనేది పురాతన కాలం నుండి అనుసరిస్తున్న ఒక ఆచారంగా పరిగణిస్తారు. హిందూ పురాణాలలో కొబ్బరికాయకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. మహాభారతం, రామాయణం,...