బ్రాహ్మణులకు పూర్వ వైభవం తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం…
*గుంటూరు…బ్రాహ్మణ కార్పొరేషన్ సత్రం పై బిసి శాఖ మంత్రిణి సవిత సమీక్ష..*. బ్రాహ్మణులకు పూర్వ వైభవం తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం… గుంటూరు కొత్తపేట లో ఉన్న యడవల్లి వారి బ్రాహ్మణ సత్రం సందర్శించిన...