Andhra Pradesh: పక్కాగా ఫ్లాన్ చేశారు.. చివరికి ఒక్క ఫోన్ కాల్ డామిట్ కథ అడ్డం తిరిగింది..!
కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ యువతి మరో యువకుడితో ప్రేమయాణం సాగించింది. గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైన ఆ జంట, మత్తులో మునిగితేలారు. చివరికి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ తన అన్న, స్నేహితులతో కలసి...