బాంబులతో పేల్చేసి.. జలసంపదను మాయం చేయాలని చూశారు.. శనిగకుంటను చెరపట్టిందెవరు..?
రాష్ట్రమంతా చెరువులను కాపాడాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం దూసుకెళుతుంటే.. రాష్ట్ర రాజధానిలో హైడ్రా కూల్చివేతలతో చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో రైళ్లుపరిగెత్తిస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లాలో మాత్రం కేటుగాళ్లు ఏకంగా చెరువులను కంటికి కనిపించకుండా మాయం...