Mumbai: గర్ల్‌ఫ్రెండ్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేసిన ప్రియుడు.. మానసిక క్షోభను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పైలట్
ప్రియుడి పెట్టిన మానసిక చిత్రహింసలకు విసిగిపోయిన ఎయిర్ ఇండియా పైలట్ డేటా కేబుల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగింది. తన ప్రియుడు తనను మానసికంగా వేధించేవాడని...