హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వాహకుడి అరాచకం.. యువతి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్
అమ్మాయిలూ.. పారాహుషార్..! అమాయకంగా ఎవరిని పడితే వారిని నమ్మితే అంతే సంగతులు. హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వాహకుడి అరాచకం బయటపడింది. వీడియోలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి బెదిరింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. యువతి న్యూడ్...