BREAKING NEWS : పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
పుప్పాలగూడలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బిందు, సాకేత్ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. సాకేత్‌తో ఒకవైపు లవ్ ట్రాక్ నడుపుతూనే మరో యువకుడితో కూడా బిందు...