విగత జీవులుగా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. చెరువు కట్టపై ఎస్సై కారు.. మరి ఎస్సై ఎక్కడ?
కామారెడ్డి జిల్లాలో తీవ్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరి మృతిదేహాలు చెరువులో లభించాయి. చెరువు కట్టపై ఎస్సై కారు నిలిపివేసి...