Bike Stunts: సోషల్ మీడియాలో హైప్ కోసం యువత దిగజారుడు.. బురఖా ధరించి బైక్ స్టంట్..!
హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొందరు యువత ఆగడాలు మితిమిరిపోతున్నాయి. తాజాగా పలువురు యువత సోషల్ మీడియాలో లైక్‌లు, ఫాలోయర్స్ పెంచుకోవడానికి వింత వేశాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే...