Roja : నెక్ట్స్ రోజానే అరెస్ట్.. రసవత్తరంగా ఏపీ పాలిటిక్స్!
ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన ముఖ్యనాయకులపై నోరు పారేసుకున్న నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్‌తో నెక్ట్స్ ఎవరన్నది ఏపీ రాజకీయాల్లో...