Hyderabad: బీదర్లో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య! తలపై బండరాయితోమోది.. కత్తులతో పొడిచి..
హైదరాబాద్, మే 28: హైదరాబాద్కు చెందిన ఓ బిల్డర్ కర్ణాటకలోని బీదర్లో దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రహదారిపై మూసి ఉన్న దాబా పక్కన...