Telangana: కుల బహిష్కరణ కారణంగాఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దంపతులు!
Telangana: చాలా గ్రామాల్లో గ్రామ పెద్దలు కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణలని కొనసాగిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి గ్రామ పెద్దలు ఉన్నారు. దేశంలో ఇప్పటికీ కూడా పాత ఆచారాలు కొనసాగుతున్నాయి. కొన్ని...