Gudivada Anna Canteen: ఏపీలో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం- గుడివాడలో స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లను గుడివాడ వేదికగా సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. మిగతా 99 క్యాంటీన్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన అన్న క్యాంటీన్‌లు ప్రారంభమయ్యాయి. గుడివాడలో...