AP News: గెస్ట్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ.. అనుమానమొచ్చి పోలీసులు వెళ్లి చెక్ చేయగా..
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. నగరాలు, పట్టణాల్లో డ్రగ్స్‌కు సంబంధించి ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒక చోట డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లు బయటపడుతూనే...