భోగి మంటల్లో పొరపాటున కూడా వీటిని వేయకండి, వేయనివ్వకండి? ఇవి ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి !
Bhogi Mantalu: భోగి పండుగ వచ్చేస్తోంది. ఇళ్లంతా శుభ్రం చేశారా? భోగి మంటలకు అన్నీ సిద్ధం చేశారా? సంప్రదాయంలో భాగమైన ఈ భోగి మంటల్లో కొన్ని వస్తువులను వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట....