‘తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ’ – జరిగే పెళ్లి నిజం కానీ వధువు మాయం, కట్ చేస్తే!
Crime News: ఓ కుటుంబంగా ఏర్పడతారు. పేదింటి యువతికి పెళ్లి చేస్తున్నట్లు నమ్మిస్తారు. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంటారు. పెళ్లి కాని వారే టార్గెట్‌గా ప.గో జిల్లా ఈ తరహా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి....