TG crime : సైలెంట్గా మొగుడ్ని లేపేసింది.. పిట్టకు పెడుతుండగా బయటపడ్డ అక్రమసంబంధం!
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యంలో పురుగులమందు కలిపి భర్తను అంతమొందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం...