అన్న చనిపోయాడని వెక్కి వెక్కి ఏడ్చిన తమ్ముడు.. సీన్ కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో..!
ములుగు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముళ్ల కోసం పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసిన అన్న అదే తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ బాబు అనే గిరిజనుడు అత్యంత దారుణంగా...