వీడసలు మనిషేనా..? సొంత ఇంటికే కన్నం వేశాడు.. కట్ చేస్తే.. విచారణలో వెలుగులోకి సంచలన నిజం!
పోలీసులకు వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో అన్ని కోణాల్లో విచారణ చేయగా.. తామే దొంగతనం చేసినట్లు కొడుకు, కోడలు ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 70 తులాల బంగారం...