Telangana: వేధిస్తున్న వ్యక్తికి నడిరోడ్డు మీద చుక్కలు చూపించిన యువతి..!
ఫోన్ నెంబర్ కావాలంటూ కొద్దిరోజులుగా వెంటపడుతున్నాడు. తన వెంట పడొద్దని చెప్పినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. చాలా సహనంతో అతడి చేష్టలను భరించిన యువతి చివరకు అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వేధింపులు...