Telangana: ఆప్తమిత్రుడి మరణంతో కలత చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య..!
స్నేహితుని మృతిని జీర్ణించుకోలేక, నీ వెంటే నేను అంటూ తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక ఘటన అందరిని తీవ్రంగా కలచివేసింది. స్నేహ బంధానికి ఉన్న...