Makara Sankranti: మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు? బ్రహ్మ ముహూర్తం లేదా సూర్యోదయం తర్వాత
మకర సంక్రాంతి హిందూ మతంలో ప్రధాన పండుగ. ఈ రోజున సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడు. దీంతో ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. మకర సంక్రాంతి రోజున స్నానం చేయడం, దానం చేయడం వల్ల పుణ్యఫలితాలు...