Basara RGUKT Student Suicide: బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య..
సూసైడ్ లేఖను గోప్యంగా ఉంచిన పోలీసులునిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి అనే విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో సోమవారం ఉదయం మరణించి కనిపించింది. తన గదిలో లభ్యమైన...