డబ్బు పేరిట తండ్రి మోసం.. సినిమా స్టైల్లో పిల్లలను ఎత్తుకెళ్లిన దుండగులు
Bengaluru Kidnap: డబ్బు పేరుతో తండ్రి మోసం చేయడంతో నిందితులు కిడ్నాప్ కు తెరలేపారు. ఆ వ్యక్తి పిల్లలను పట్టపగలే కిడ్నాప్ చేశారు. లైవ్ కిడ్నాప్ తో తీవ్ర కలకలం రేగింది. ఇంతకీ ఎక్కడంటే?...