Miyapur Land Issue: ఉద్రిక్తతకు అసత్య ప్రచారమే కారణమా..? మియాపూర్‌లో ఏం జరిగింది..SGS TV NEWS onlineJune 23, 2024 అసత్య ప్రచారం ఆందోళనలకు కారణమైంది. మియాపూర్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయిస్తున్నారన్న ఫేక్ న్యూస్…ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది....