50 యేళ్లుగా పదునైన ముళ్లపాన్పుపైనే పవళింపు.. మహాకుంభ్‌లో మరో విచిత్ర బాబా
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళకు దేశ విదేశాల నుంచి యాత్రికులు తరలివస్తున్నారు. అయితే ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులను అక్కడి విచిత్ర వేషదారణలో ఉన్న రకరకాల...