Vivaha Panchami: శుభ ముహర్తాలు ఉన్నా.. వివాహ పంచమి రోజున తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఎందుకు పెళ్లి చేయరో తెలుసా..
పురాణ మత గ్రంధాల ప్రకారం త్రేతా యుగంలో మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజు పంచమి తిధిన శ్రీ రాముడు, సీతదేవిల వివాహం జరిగింది. అందుకే ఈ తిధిని వివాహ పంచమి అంటారు....