మందలించారని ఉరేసుకున్నారు
• బయటకు వెళ్లొద్దన్నందుకు ఒకరు… చదువుకోమని చెప్పడంతో మరొకరు.. • పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు బలవన్మరణం రామగుండం గోదావరిఖని: అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని తండ్రి మందలించడంతో ఒకరు, పద్ధతి మార్చుకోవాలని తల్లి హెచ్చరించడంతో మరొకరు...