Viral Video: షాకింగ్ సీన్! కళ్లెదుటే ఆటో కింద పడిన తల్లి.. సింగిల్ హ్యాండ్‌తో పైకి లేపిన బాలిక! వీడియో
రోడ్లపై వెళ్లాలంటేనే వెయ్యి సార్లు ఆలోచించవల్సి వస్తుంది. ఎటునుంచి ప్రమాదం పొంచి ఉంటుందో చెప్పలేం. దీంతో రోడ్లపై వెళ్లేవారికి సేఫ్టీ లేకుండా పోయింది. వాహనదారులు హై స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ జనసామాన్యాన్ని భయాందోళనలకు గురి...