Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఉంటే.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి..!
హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా ఐశ్వర్యాన్నిచ్చే తులసి మొక్క గౌరవప్రధామైనది. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని...