Vijayawada: సిటీలో మరో గంజాయి గాడు.. మహిళ సరుకులు తీసుకుని వస్తుండగా..
లోకో పైలట్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. నిందితుడిని అరెస్ట్ చేశారో లేదు.. విజయవాడలో మరో దారుణం వెలుగుచూసింది. బెజవాడలో బీహార్ మార్క్ క్రైమ్స్ హడలెత్తిస్తున్నాయి. ఓవైపు బ్లేడ్ బ్యాచ్.. గంజాయి గ్యాంగ్ ఆగడాలు...