ఆ నిందితుడి మృతి స్థానికుల దాడి వల్ల కాదు.. ఠాణాలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య!
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 12న బాలికపై జరిగిన అత్యాచారయత్నం కేసులో నిందితుడి మృతి విషయం కొత్త మలుపు తిరిగింది.వివరాలు లోకి వెళితే రెంజల్, : నిజామాబాద్ జిల్లా...