Sabarimala: శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
శబరిమలలో అడవి పంది దాడిలో తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీర్థయాత్రకు వచ్చిన తన తండ్రి మనోజ్‌తో సహా 21 మంది సభ్యుల బృందంలో ఉన్న చిన్నారి శ్రీహరి మరక్కూట్టం నుండి శరంకుతి...