Hyderabad: డబ్బులు డ్రా చేస్తుండగా ఏటీఎంలోకి దూరారు.. ఆ మహిళ ఎవరు మీరని అడగ్గా
మీరు ఏటీఎం సెంటర్‌లో డబ్బు డ్రా చేయడానికి వెళ్తున్నారా? డబ్బు తీస్తున్నప్పుడు మీతో ఎవరైనా మాటలు కలిపితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సిటీలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోయాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా...