AP CRIME: అత్తిలిలో దారుణం.. ఫుల్లుగా తాగి చంపుకున్న ఫ్రెండ్స్!SGS TV NEWS onlineMarch 5, 2025March 5, 2025 పశ్చిమగోదావరి జిల్లాఅత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ మద్యం తాగిన సమయంలో పాత గొడవ పడ్డారు. మాట...