భర్త అత్యాచారం చేశాడని భార్య ఫిర్యాదు.. కట్ చేస్తే.. కూతురి స్టేట్‌మెంట్‌తో ఊహించని ట్విస్ట్
కన్న తండ్రి తన పైన అత్యాచారం చేశాడని తల్లికి చెప్పుకుంది మైనర్ బాలిక. వెంటనే పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. 2023 సెప్టెంబర్‌లో బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది....