పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో ముంచుకొచ్చిన మృత్యువు.. పరుగు పందెంలో కుప్పకూలి యువకుడు మృతి
తనను పెంచి పెద్దవాడిని చేసేందుకు రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లి రుణం తీర్చుకోవాలని.. కోటి ఆశలతో మైదానంలో అడుగుపెట్టిన కానిస్టేబుల్ అభ్యర్ధి పరుగు పందెంలో గమ్యం చేరకముందే మృతి చెందాడు. మూడు రౌండ్లు పూర్తి...