నవ దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా..
ప్రస్తుతం నవ దంపతులకు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న కార్యక్రమం యువతీయువకుల పరిహాలు వెకిలి చేష్టలు, అర్ధం పదం లేని మాటలతో సాగుతోంది. కానీ అసలు నవ దంపతులకు నింగిలోని చుక్కను.. అరుంధతి నక్షత్రాన్ని...